Team India senior pacer Roger Binny slams Indian cricket team bowling unit
#Bumrah
#Shami
#IshantSharma
#Ashwin
#RavindraJadeja
#Teamindia

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా బౌలింగ్ చేసిన విధానం సరిగ్గా లేదని, చాలా దారుణంగా ఉందని మాజీ పేసర్ రోజర్ బిన్నీ పేర్కొన్నారు. ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేసే పద్ధతి ఇది కాదని భారత బౌలర్లపై మండిపడ్డారు. అసలు ఇదేం ప్రదర్శన, న్యూజిలాండ్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారో చూడలేదా? అని బిన్నీ ప్రశ్నించారు. ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీసేనపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్‌లో కివీస్ అదరగొడితే.. భారత్ మాత్రం చేతులెత్తేసి భారీ మూల్యం చెల్లించుకుంది